జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

ఈ మేరకు సెక్రటేరియట్ లో జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమావేశం అయ్యారు.

జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు

గత మూడు నెలలుగా స్టైఫండ్ పడలేదని జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదరకు తెలిపారు.

అలాగే తమ సమస్యలను వివరిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జూడాల సమస్యలపై స్పందించిన మంత్రి దామోదర పెండింగ్ క్లియర్ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అయితే మూడు నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ బ్యానర్ లో 50వ సినిమా ఎన్టీఆర్ తోనే.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఆ బ్యానర్ లో 50వ సినిమా ఎన్టీఆర్ తోనే.. ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!