తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవులో మార్పులు

దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది.ముందుగా ప్రకటించిన లిస్ట్‌ ప్రకారం.

ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చూస్తుండగానే 25 మంది విద్యార్థులు బస్సులోనే సమాధి..