తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది.. మంత్రి మల్లారెడ్డి
TeluguStop.com
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడాలో కొనెక్ట్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ ని మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగుడా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.
సామాన్య ప్రజలకు అందుబాటులో కొనెక్ట్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ పరీక్షలు ఉండాలని మంత్రి తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో మెరుగైన వైద్య పరీక్షలు చేసి మంచి పేరు సంపాదించినందున, అందులో భాగంగా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు 8వ బ్రాంచి ఏర్పాటు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఇలా చేస్తే ఎలా యంగ్ టైగర్ .. ఆ టార్గెట్ ను అందుకోవడం సాధ్యమేనా?