మహిళలలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అద్భుత ఆవిష్కరణ తెలంగాణ బాలిక..!

మహిళలలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అద్భుత ఆవిష్కరణ తెలంగాణ బాలిక!

కొంతమంది మహిళలు అతి చిన్న వయసులోనే అనేక అరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

మహిళలలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అద్భుత ఆవిష్కరణ తెలంగాణ బాలిక!

అలాగే కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న మహిళలు కూడా ఎందరో.

మహిళలలో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అద్భుత ఆవిష్కరణ తెలంగాణ బాలిక!

అయితే ఇందులో భాగంగా ఓ బాలిక మహిళలు పడుతున్న ఇబ్బందులకి చక్కటి పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయం తీసుకుంది.

ఎన్నో ప్రయత్నాలు చేసిన అనంతరం ఎట్టకేలకు ఆ బాలిక అనుకున్న విజయం సొంతం చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ముక్యంగా మూత్రవిసర్జన సమయంలో మహిళలు పడే ఇబ్బందులకు ఒక చక్కటి పరిష్కారం కనుగొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ బాలిక.

మహిళలు కూడా మూత్రవిసర్జన సమయంలో నిలబడి మూత్రం పోసే లాగా ఒక చక్కటి పరికరాన్ని తయారు చేసింది.

అంతే కాకుండా రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ విజ్ఞాన ప్రదర్శన కూడా ఈ బాలిక ఎంపికైనట్లు తెలుస్తుంది.

ఈ పరికరం పేరు పింక్‌లూ.ప్రస్తుతం ఈ పరికరాన్ని తయారుచేసిన ఈ బాలిక తెలివికి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటుంది.

"""/"/ సంగారెడ్డి జిల్లాకు చెందిన భూమిక అనే బాలిక పదవ తరగతి చదువుతోంది.

ఈ తరుణంలో మహిళలు మూత్రవిసర్జన సమయంలో పడే ఇబ్బందులకు చక్కటి పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకోగా ఈ తరుణంలోనే పింక్‌లూ అనే పరికరాన్ని తయారు చేసే మహిళలు కూర్చోకుండా నిలబడే మూత్రవిసర్జన సులువుగా చేసుకునే సదుపాయం కల్పించింది.

ఈ పరికరాన్ని ఇటీవల ఆన్లైన్ లో నిర్వహించిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ పోటీలలో ప్రదర్శనకు మౌనిక ఉంచింది.

అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఎంపికయినట్లు ఎంఈఓ బండి కృష్ణ తెలియజేశారు.

ఈ పింక్‌లూ పరికరాన్ని రూపకల్పన చేసే భాగంలో భూమికకు సైన్స్ టీచర్ అయిన సిద్దేశ్వర్ గైడ్ గా చక్కటి సహకారాన్ని అందించినట్లు సమాచారం.

కొత్త ‘అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ’ ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్!