తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు మాసబ్ ట్యాంక్ లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలను ప్రకటించారు.ఇంజనీరింగ్ విభాగంలో విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ క్రమంలో ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ Https://eamcet.tsche.

Ac!--in/ లో ఫలితాలను చూసుకోవచ్చు.

బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!