శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.

తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రేవంత్ రెడ్డి.

చైనాలో కదిలించే ఘటన.. 3 ఏళ్లుగా కవల సోదరిలా నటించిన అమ్మాయి!