ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్.. !

ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్ !

తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు విశ్లేషకులు.దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈటల బయటపడటమే అని ప్రచారం జరుగుతుంది.

ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్ !

ఎందుకంటే మరోసారి తెలంగాణలో గులాభి జెండా రెపరెపలాడాలంటే ఆ జెండాకు అడ్డుగా ఈటల ఉన్నాడట.

ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్ !

ఇంతకాలం అంటే కారుకు ఎదురుగా నిలబడే సాహసం ఎవరు చేయలేదు.అప్పుడు ఏం చేసిన నడిచింది.

కానీ అన్ని రోజులు ఒకే ప్రభుత్వానికి ఉండవు కదా.అందుకే ఈటల నుండి పార్టీని రక్షించుకోవాలంటే, పదవులు కాపాడుకోవాలంటే ఎప్పటిలా ఫాం హౌస్‌లో ఉంటే సరిపోదని గ్రహించిన గులాభి బాస్ ఫాంలోకి వచ్చాడట.

ఈ క్రమంలో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌కు భారీగానే నిధులను విడుదల చేశారు.

ఇక వరంగల్‌ను అయితే అంతార్జాతీయ స్దాయిలో తీర్చి దిద్దుతానని శపధం కూడా చేశారు.

కాగా తాజాగా యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ సందర్శించాలని ముహూర్తం ఖరార్ చేసుకున్నారట.

ఈ నేపధ్యంలో గ్రామ సర్పంచి అంజయ్యకు ఫోన్ చేసి తాను వస్తున్నట్లుగా, అందరికి భోజనాలు, సభకు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారట.

ఏది ఏమైనా ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన ప్రజలు.

మరి మరో సారి సీఎం పదవి దక్కాలంటే ఇప్పటి నుండే ఎత్తులు వేయాలి కదా !.

విశ్వక్ సేన్ కి బాగా పొగురు… అందుకే లైలా సినిమా డిజాస్టర్ అయ్యింది: పృథ్వీ