ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు…!

నల్లగొండ జిల్లా: ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

23 ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉండనుంది.ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.

రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి ఆ సన్నివేశాలను తీసేశారట.. రిజల్ట్ మెరుగవుతుందా?