దీనిపై సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే అధికార కాంగ్రెస్,విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
పరస్పర ఆరోపణలతో సభ హీటెక్కింది.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం డిసెంబర్ 16న, జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన కేటీఆర్.
గతంలో కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావించగా,గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడాలని అధికార పార్టీ సభ్యులు సూచించారు.
ఈ సందర్భంగా రెండు పక్షాల నాయకుల వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలకు సభ హీటెక్కింది.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి,మాటల యుద్ధం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?