నవంబర్ చివరి నాటికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..!!

నవంబర్ నెల చివరి నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ మేరకు సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు.కోదాడ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ హయాంలోనే కోదాడ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మట్టికి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పని గట్టుకుని తమపై కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇండియనే మొగుడుగా కావాలంట.. ఈ అమెరికన్ మహిళ వీడియో చూస్తే..