Tejaswi Madiwada : చెట్ల పొదల్లో తేజస్వి రచ్చ.. వాటిని డీప్ గా చూపించేసిందిగా?
TeluguStop.com
ఈ మధ్య హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు తమ అందాలను చూపించడానికి ఏమాత్రం మొహమాటం పడటం లేదు.
కట్టుకున్నోడికి చూపించాల్సినవన్నీ అందరికీ చూపించేస్తూ బాగా రచ్చ చేస్తున్నారు.ఇప్పుడు ఇంత అందాల ఆరబోత చేస్తున్న ఈ ముద్దుగుమ్మల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమవుతుందో అన్న సందేహాలు రాకుండా ఉండవు.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన చాలామంది అమ్మాయిలు తమ అందాలను బయటపెట్టి బరితెగిస్తున్నారు.
ఇక తాజాగా తేజస్వి మదివాడ కూడా తన అందాలను బాగా లోతుగా చూపించడంతో అందరూ తనపై బాగా ఫైర్ అవుతున్నారు.
ఇంతకు తను చూపించిన అందాలు ఏంటో ఒకసారి చూద్దాం.తెలుగు ప్రేక్షకులకు తేజస్వి మదివాడ( Tejaswi Madiwada ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం బిబి జోడీలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో అదరగొడుతుంది.
ఇక ఈ బ్యూటీ నటిగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.
ఇక సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమైంది.
ఇందులో చిన్న పాత్రలో నటించి కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక అలా వెంట వెంటనే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.నటనకు కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.
"""/" /
ఇక తెలుగు బిగ్ బాస్( Big Boss ) లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.
హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.
ఇక ఈ షో నుండి బయటికి వచ్చాక అవకాశాలు కూడా అంతంతగా మాత్రమే అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది. """/" /
పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.
తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.
అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది. """/" /
అందులో తను చెట్ల పొదలలో కూర్చున్నట్లు కనిపించగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ కనిపించింది.
ఇక కెమెరాను పైకి లేపుతూ తన ఎద అందాలను లోతుగా చూపించేసింది.ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవ్వగా.
ఆ ఫోటో చూసి ప్రతి ఒక్కరు ఆమెను దారుణంగా తిట్టిపోస్తున్నారు.అసలు నువ్వు అమ్మాయి వేనా.
దాపెట్టాల్సిన అందాలన్నీ ఎందుకు రెచ్చగొడుతూ చూపిస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.