ఒకప్పుడు కిస్ సీన్ అంటే ఇష్టం లేదన్న తేజస్వి.. ఇప్పుడు మాత్రం అలా చేస్తానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన నటీమణులలో తేజస్వి మదివాడ( Tejaswi Maada ) ఒకరు.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి మదివాడ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లో నేను బాస్ పాత్రలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.

వర్క్ గురించి మాత్రమే ఆలోచించే పాత్రలొ నటించానని తేజస్వి వెల్లడించారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/07/Tejaswi-Maada-Arun-Kumar-Web-Series!--jpg" / కిస్సింగ్ సీన్స్( Kissing Scenes ) ఇప్పుడు నార్మల్ అని అది యాక్టింగ్ లో భాగమైందని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు కిస్సింగ్ సీన్స్ అంటే బిగ్ బిగ్ డీల్ అని తేజస్వి అన్నారు.

ఇప్పుడు డైలాగ్ చెప్పామా కిస్ చేశామా అనే విధంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

యూత్ కు నచ్చే విధంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిందని తేజస్వి మదివాడ కామెంట్లు చేశారు.

తేజస్వి మదివాడ కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తేజస్వి మదివాడ రెమ్యునరేషన్ భారీగానే ఉంది.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్( Arun Kumar ) తో తేజస్వి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

పలు సినిమాలలో ఈ బ్యూటీ బోల్డ్ రోల్స్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజస్వి ప్రస్థానం మొదలైంది.

ఈ సినిమాలోని పాత్ర తేజస్వికి మంచి పేరు వచ్చింది. ""img Src=" " / నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అఖిల్ సార్థక్( Akhil Sarthak ) కు నా బాయ్ ఫ్రెండ్ తెలుసని ఆమె అన్నారు.

నా వయస్సు 33 సంవత్సరాలు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.తేజస్వికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

సినిమా సినిమాకు తేజస్వికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.తేజస్వి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!