గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ను కలిసిన టీం రేవంత్,రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్టంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ అయినా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ ఎల్ బి నగర్ నివాసి చిలుక మధుసూదన్ రెడ్డి ని గురువారం ఆయన నివాసం లో కలిసి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రాజన్న సిరిసిల్ల జిల్లా టీం రేవంత్, రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి.
ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ చిలుక మధుసూధన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు.
ఆయన వెంట ఎన్ ఎస్ యు ఐ నాయకులు అల్లం సాయి , ప్రశాంత్ , రవీందర్ , వెంకట్ తదితరులు ఉన్నారు.
ధనుష్ తో వివాదం.. నేనెందుకు భయపడాలి.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!