బాబోయ్ : పేపర్ కప్పులు కావు అవి మృత్యువుకు మార్గాలు, క్యాన్సర్‌కు కారకాలు
TeluguStop.com
ప్లాస్టిక్ వాడకం నిషేదించాలనే ఉద్దేశ్యంతో టీ స్టాల్స్‌లో ప్లాస్టిక్ గ్లాస్‌ల వాడకంను పూర్తిగా బ్యాన్ చేశారు.
ఇదే సమయంలో ప్లాస్టిక్ వాడకంకు బదులుగా పేపర్ గ్లాస్‌లు వాడుతున్నారు.పేపర్ గ్లాస్‌లు అంటూ టీ స్టాల్ వారు ఇస్తున్న గ్లాస్‌లతో ప్రాణాలకే ప్రమాదం అంటూ తాజాగా ఒక అధ్యయనంలో వెళ్లడయ్యింది.
పేపర్ గ్లాస్‌లకు బదులుగా దర్మాకోల్‌తో తయారు చేసిన గ్లాస్‌లను వాడుతున్నట్లుగా తేలింది.చాలా పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం బయట పడటంతో ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు.
"""/"/దర్మకోల్ పదార్థంతో కప్పులను తయారు చేయడం వల్ల క్యాన్సర్‌తో చెలగాటమే అంటున్నారు.
పేపర్‌లో వేడి కాఫీ లేదా టీని తాగడం వల్ల ప్రమాదం ఏమీ లేదు.
కాని దర్మకోల్‌తో తయారు చేసిన కప్‌ల్లో తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదం.ఎందుకంటే వేడి కాఫీ లేదా టీ దర్మాకోల్‌ను కరిగించి అది కడుపులోకి వెళ్లడం వల్ల అది కాస్త క్యానర్ కారకం అవుతుంది.
చాలా వరకు పేపర్ కప్ అంటూ ధర్మాకోల్ కప్‌లను వాడుతున్నారు.ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాణాలతో వారు చెలగాటం ఆడుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నా కూడా టీ షాప్ వారు అదే పని చేస్తున్నారు.
"""/"/తెలియక చాలా మంది సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండగా మరికొందరు మాత్రం కావాలని ధర్మాకోల్‌తో కప్‌లు తయారు చేస్తూ సామాన్యుల ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నారు.
ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసినా కూడా కొందరు ఉపయోగిస్తున్నారు. """/"/ ప్లాస్టిక్‌ను వాడటం లేదంటూ అంతకు మించి ప్రమాదకరమైన ధర్మాకోల్‌ను వాడటంతో మనుషులకు క్యాన్సర్‌ను తెప్పించేలా జరుగుతున్నాయి.
డాకు మహారాజ్ మూవీ కలెక్షన్లు తగ్గడానికి కారణం అదే.. నాగవంశీ చెప్పిన విషయాలివే!