రాజమండ్రి మహానాడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు – తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత
TeluguStop.com
విశాఖ:తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత కామెంట్స్.రాజమండ్రి మహానాడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు.
మహిళలకు పట్టకట్టిన మహానాడు.ఆరోజు నుంచి వైసీపీ నేతలు బ్యాండ్ బాజా ప్రారంభమయ్యింది.
ఆ తర్వాత రోజు 18 మంది వైసీపీ మంత్రులు బయటకు వచ్చారు.98.
6 హెడ్ వైట్ గురుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.నవరత్నాలు జ్యుయాలరి షాపులో దొరుకతాయి అని మేం అనలేదే.
సంపూర్ణ మద్యపాన నిషేధం ఎది, 45 ఏళ్ళకి ఫెన్షన్ ఎక్కడ.ఏదైనా చెయ్యాలంటే చంద్రబాబుకే సాధ్యం.
చంద్రబాబు హయాంలో అభివృద్ధి - సంక్షేమం సమపాళ్లలో వుంటుంది.స్టేజి-డప్పు కనిపిస్తే పర్యాటక శాఖా మంత్రి ఊగిపోద్ది.
ఆమె టీడీపీ మానిఫెస్టో గురుంచి ఉలిక్కిపడుతుంది.పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు తెచ్చే సత్తా చంద్రబాబుకి ఉంది.
మహిళలకు 1500 ఇచ్చే సత్తా చంద్రబాబుకి ఉంది.అమ్మకు వందనం ద్వారా పిల్లలoదరికి ఇస్తారు.
గ్యాస్ గురుంచి మహిళలు మర్చిపోయి కట్టెలు పొయ్యి జోలికెళ్తున్నారు.అది గమనించి చంద్రబాబు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు.
నీకు చేత అయితే 6 సిలిండర్లు ఇస్తానని జగన్ ని చెప్పామను.ఇచ్చేవారు చెపితే నమ్ముతారు, అబద్ధాలు చెప్పే జగన్ ని ఇక నమ్మరు.
ఎక్కడైనా, ఎప్పుడైనా నేను డిబేట్ కి సిద్ధం.54 వేలు పూర్తిగా పడిన ఒక్క రైతు అకౌంట్ రోజా చూపించగలదా.
ఒక్క సంతకంతో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు.మిట నొక్కుతున్నామని చెప్పే రోజా సిగ్గు పడాలి.
యువత భవిష్యత్ అంటే నెలకు 5 వేలు సంపాదించడం కాదు.రోజుకు 5 వేలు సంపాదిoచాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు.
ఇపుడు డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారు.పిల్లోడు పాడయిపోతే తల్లి పడే బాధ గురుంచి విజయమ్మను అడిగితే చెప్పుద్ధి.
పరిశ్రమలు, ఉద్యోగాలు తేవాలని జగన్ కి 4 ఏళ్ల తర్వాత తెలిసింది.చెల్లికి మళ్ళీ పెళ్లిలా జగన్ 4 ఏళ్ల తర్వాత వంగలేక కొబ్బరికాయలు కొడుతున్నారు.
ఇలాంటి జగన్ గురుంచి దేశంలో అందరూ చూసి నేర్చుకోవాలట.ఇంటింటికి కుళాయి ఇస్తానంటే తప్పేంటి.
స్పీకర్ అన్న పదవి గురుంచి మర్చిపోయి తమ్మినేని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.తమ్మినేని గజనీలా స్పీకర్ అన్నది మర్చి పోతున్నారు.
చంద్రబాబు కి సాష్టాంగ నమస్కారం చేసిన తమ్మినేని చంద్రబాబు గురుంచి మాట్లాడుతున్నాడు.చంద్రబాబు కమాండ్ చేస్తే 75 లక్షల కామెండోలవుతారు.
పరదాలు లేకుండా, చెట్లు నరక్కుండా జగన్ బయటకు రాగలడా.టీడీపీ జనాలకు చేస్తామన్న నమ్మకం ప్రజలకు ఉంది.
ప్రజలు హాపీగా వున్నప్పుడు గడగడపలో ఎమ్మెల్యేలను ఎందుకు తిడుతున్నారు.
నాగార్జున అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?