కుప్పం నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్
TeluguStop.com
కుప్పం నియోజకవర్గంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు కుప్పంలో లక్ష ఓట్ల మెజార్జీ సాధించే దిశగా పార్టీ కసరత్తు చేస్తుంది.
లక్ష ఓట్ల మెజార్టీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఛైర్మన్ గా 35 మందితో కమిటీ ఏర్పాటు చేశారు.
కమిటీలో కుప్పం ఇంఛార్జ్ మునిరత్నంతో పాటు సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఆర్ చంద్రశేఖర్ నియమించింది పార్టీ అధిష్టానం.
నాగార్జున వందోవ సినిమా కోసం తమిళ్ స్టార్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టాడా..?