రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై టీడీపీ భారీ ర్యాలీ..

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నర్సీపట్నంలో టీడీపీ భారీ ర్యాలీ.

కార్యక్రమంలో భారీ ఎత్తున్న పాల్గొన్న టిడిపి శ్రేణులు.టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్.

రాష్ట్రంలో అన్ని పన్నులు పెంచడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారంలోకి వస్తే కరంట్ చార్జీల తగ్గిస్తాని , ఇప్పుడు బాదుతున్నాడు.రాష్ట్రంలో రోజుకి 9 గంటలు కరంట్ తీసి ప్రజలకు నిద్రలు లేకుండా చేస్తున్నారు.

350 యూనిట్లుకి 950 రూపాయలు పెట్టి ప్రజలపై అధిక భారం మోపుతున్నారు.ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రాజెక్ట్ లు అడగడం మాని అప్పులు అడుగుతున్నారు.

స్పెషల్ ట్రిక్‌తో ఫిమేల్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రేమలో పడేసిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్..?