ట్రాఫిక్ ఆపేసి ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు..
TeluguStop.com
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి లో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసి వైస్సార్ పేరు మార్పు పై రోడ్డుపై బైఠాయించి న మాజీ మంత్రి దేవినేని ఉమ ,టీడీపీ కార్యకర్తలు.
ట్రాఫిక్ ఆపేసి ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు.పోలీసులు అడ్డుకుని స్టేషన్ కి తరలించే క్రమంలో పోలీసులు కి నాయకులు కి మధ్య తోపులాట ఎట్టకేలకు ఉమ ని అరెస్ట్ చేసి భవనిపురం స్టేషన్ కి తరలింపు.
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!