వైసీపీపై టీడీపీ నేత సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.దాని గురించి ఇప్పుడు మాట్లాడటంలో అర్థం లేదని చెప్పారు.

సెంటిమెంట్ ను రెచ్చగొట్టి టీఆర్ఎస్ కు లాభం చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.విభజన చట్టం ప్రకారం రావాల్సిన రూ.

లక్ష కోట్లను ఇవ్వాలని కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కలపమనడానికి ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ సొత్తనుకున్నారా అని ప్రశ్నించారు.

క్లిక్ పూర్తిగా చదవండి

రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే గద్దె దిగి పారిపోండని విమర్శించారు.

కూతురు డాన్స్ కు ఫిదా అవుతున్న మహేష్ బాబు.. గౌతమ్ ను లాగుతున్న నెటిజన్స్?

అభ్యంతరాలుంటే ప్రభుత్వంతో చర్చించాలి.. బీఆర్ఎస్ ఎంపీ కేకే

తారకరత్న కోలుకుంటున్నారు..: బాలకృష్ణ

వైసీపీ, టీడీపీలపై సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్

యాడ్ షూట్ లో తమన్నా తో మహేష్..!

సినిమా పేరు అదే ఫిక్స్ చేశారా..?