వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్ చేతులెత్తేశారన్నారు.

2024 నాటికి ప్రాజెక్టు నిర్మించలేమని కేంద్రానికి చెప్పడం సిగ్గుచేటని తెలిపారు.జగన్ చేసిన తప్పులు పోలవరం, రైతాంగానికి శాపంగా మారాయని విమర్శించారు.

క్లిక్ పూర్తిగా చదవండి

పోలవరం ప్రాజెక్టుతో పాటు సీమ ప్రాజెక్టుల పనులు నిలిపివేసిన ముఖ్యమంత్రి జగనే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు.

దీపాల కాంతులతో మెరిసిపోతున్న శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న పిక్స్?

బ్రేకింగ్ : నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఇస్తే నేను చేస్తా అని చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా…?

యువగళం : లోకేష్ ‘ పవర్ ‘ చూపిస్తారా ?