మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్..

విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్.

కొడాలి నాని కుక్కతోలు కప్పుకున్న గుంట నక్క, శకుని.నానిది మైండ్ గేమ్ బతుకు.

బీసీ వర్గానికి చెందిన తనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.దివంగత హరికృష్ణ పేరు వాడుకుని కొడాలి నాని బతుకుతున్నారు.

ఆనాడు హరికృష్ణ ఎన్నికల్లో ఓడిపోవడానికి కొడాలి నానే కారణం.నన్ను, నా కులాన్ని విమర్శిస్తే కొడాలి నానిని కట్టెల్లో కాల్చేస్తా.

కొడాలి నాని లాంటి వారు ఏ పార్టీలో ఉంటే.ఆ పార్టీకి కీడు తప్ప మేలు జరగదు.

చంద్రబాబు పై విమర్శలు మానుకోకపోతే నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

హరికృష్ణ, వైఎస్సార్‌లో ఎవరు గొప్ప అంటే నాని ఏమి సమాధానం చెబుతారు.వైఎస్ చనిపోయినప్పుడు కొడాలి నాని, మిగతా వాళ్ళు అంతా ఏమి చేశారో త్వరలో బయటపెడతాను.

అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..