శ్రీవారిని దర్శించుకుంటున్న టీడీపీ నాయకుడు బిటెక్ రవి
TeluguStop.com
తిరుమలలో రాజకీయం మాట్లాడటం తగదు టీటీడీలో రూమ్ రెంటుకు కట్టిన డిపాజిట్ త్వరగా రావడం లేదు
కారణం ఏంటి అంటే.
ఆ డిపాజిట్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని కొందరు అంటున్నారు
ఇంత దీన స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారడం సోఛనీయంబయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామి వారిని కోరుకున్న
.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!