వాలంటీర్లపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

పట్టభద్రుల ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు.ఉపాధ్యాయులు, పట్టభద్రులకు ఫోన్ ఫేతో వైసీపీ డబ్బులు పంచుతోందని ఆరోపించారు.

వివేకా హత్య కేసును డైవర్షన్ చేసేందుకే తెరపైకి స్కిల్ డెవలప్‎మెంట్ తెచ్చారని విమర్శించారు.

త్వరలోనే గొడ్డలిపోటు కేసులో తండ్రీ, కొడుకు అరెస్ట్ అవుతారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?