టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు నాయకత్వంలో కృష్ణాజిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా…

టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు నాయకత్వంలో ధర్నా.ధర్నా చౌక్ లో జరిగిన ధర్నాలో పాల్గొన్న జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్ లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు.

జగన్ అవలంభిస్తున్న బీసీ మోసపూరిత విధానాలపై ద్వజమెత్తిన నేతలు.కొనకళ్ల నారాయణరావు,టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు.

బీసీలకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్.34వేల కోట్లు బీసీల నిధులను దారి మళ్లించి బీసీల ప్రయోజనాలను కాలరాసారుబీసీలను అన్ని విధాలుగా ఆదుకున్న పార్టీ టీడీపీ అయితే బీసీలను అన్ని విధాలా మోసం చేసిన పార్టీ వైసీపీ బచ్చుల అర్జునుడు, MLC : పులి చర్మం కప్పుకున్న పిల్లి జగన్, జగన్ పిల్లి అరుపులకు బీసీలు భయపడరు మాయ మాటలతో బీసీలను ప్రతి సారి మోసం చేయలేరు ఈ విడత ఎన్నికల్లో జగన్ రెడ్డి మోసాలకు మోయపోయే స్థితిలో బీసీలు లేరుజగన్ ని ఇంటికి పంపేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారు.

అల్లు అర్జున్ కేసు నుంచి బయట పడతాడా..?