Minister Peddireddy : టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థులను వెతికి వెతికి పట్టింది..: మంత్రి పెద్దిరెడ్డి
TeluguStop.com
టీడీపీ - జనసేన అభ్యర్థుల జాబితాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ( YCP ) ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందని తెలిపారు.
టీడీపీ - జనసేన కూటమికి ( TDP Janasena Alliance ) అభ్యర్థులు లేక వెతికి వెతికి పట్టారని విమర్శించారు.
"""/" /
టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిందని చెబుతున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ - జనసేన అభ్యర్థులను చూస్తుంటే వైసీపీ ఈసారి 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని స్పష్టం చేశారు.
న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు.. మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!