రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ అనర్హత పిటిషన్..!!
TeluguStop.com
ఏపీలోని వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది.రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వనుందని తెలుస్తోంది.
2019 ఎన్నికల అనంతరం వైసీపీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెలిసిందే.
వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు టీడీపీ లేఖ రాయనుంది.
ఈ క్రమంలో ఆ నలుగురిపై టీడీపీ అనర్హత పిటిషన్ వేయనుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి17, సోమవారం 2025