చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని పురందేశ్వరితో చెప్పిస్తే రాజకీయాల నుండి రాష్ట్రం నుండి వెళ్లిపోతా.. బుద్దా వెంకన్న

విజయవాడ: కొడాలి నాని పై బుద్దా వెంకన్న ఫైర్.టీడీపీ నేత బుద్దా వెంకన్న.

కొడాలి నాని కి ఎన్టీఆర్ కు సంబంధం ఉందా  ఏంటి.కొడాలి నాని ఏమైనా ఎన్టీఆర్ కు స్నేహితుడా? మంత్రి పదవి తీస్తే చంద్రబాబు అంతు చూస్తా అన్న నాని ముందు నన్ను దాటి వెళ్ళాలి.

టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మిగతా ఛానెల్స్ చైర్మన్ లను అనే దమ్ము నానికి ఉందా.

నందమూరి హరికృష్ణ కు ఉన్న పేరు పాడు చేసింది కొడాలి నాని నే.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు చంద్రబాబు పొడిచారు అని పురందేశ్వరి తో చెప్పి ఇస్తే నేను రాజకీయాల నుండి రాష్ట్రం నుండి వెళ్లిపోతా.

కొడాలి నాని రాజకీయాల్లో ఒక చీడపురుగు.టీవీల్లో కొడాలి నాని ని చూస్తే బూచోడు అంటూ పిల్లలు, తల్లి దండ్రులు భయపడుతున్నారు.

సినిమా ప్రారంభం ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలు తొలగించి కొడాలి నాని వల్ల ఎంత ప్రమాదమో ఇకపై ప్రకటనలివ్వాలి.

420పార్టీలో కొడాలి నాని ఓ 840.మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి  కొడాలి నాని పరోక్ష హెచ్చరికలు పంపాడు.

నా జీవితమే ఒక బ్లెస్సింగ్, నేను దేవుడి బిడ్డని: మీనాక్షి చౌదరి..