చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది..బుద్ధా వెంకన్న

చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైందిబుద్ధా వెంకన్న

మాజీ ప్రధాని పివిని ( P V Narasimha Rao )జగన్ అవమానించారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైందిబుద్ధా వెంకన్న

గతంలో వైయస్ఆర్ కడప సభలో పివిపై చెప్పులు వేయించి అవమానిస్తే ఇప్పుడు జగన్ అవమానించారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైందిబుద్ధా వెంకన్న

చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది.మొన్న ఢిల్లీలో ప్రెస్టేషన్లో ఉన్న జగన్ సెక్యూరిటీ కారు ఎక్కబోయారు.

టిడిపి( TDP )లో టికెట్ల కోసం పదిమంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగే వారేలేరు యాత్ర వన్ హిట్టు యాత్ర టు ఫట్.

అనకాపల్లి పార్లమెంట్( Anakapalle ) గాని విజయవాడ వెస్ట్ గాని రెండిట్లో ఓ సీటు నాకు ఇస్తారు నేను పోటీ చేస్తాను సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దు.

నన్ను పక్కనపెట్టే ఆలోచన చంద్రబాబుకు లేదు.రాబోయే 30 సంవత్సరాలు లోకేష్ కి అండగా నిలబడతాను పొత్తులు ఓకే అయినా సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు.

నా నాలిక కోసుకుంటాను కానీ చంద్రబాబుని మాత్రం ఎప్పుడు విమర్శించనుఅలా విమర్శించాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా.

నాకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానుమా పార్టీలో ఎవరైనా టిక్కెట్టు రాలేదని చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోను.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?