ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు.
కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ.నిజం గెలవాలి( Nijam Gelavali Yatra ) టీమ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల భువనమ్మకు కేక్ తినిపించిన ఎమ్మెల్సీ అనురాధ, తెలుగుయువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, జస్వంత్, నారా ప్రశాంత్.
రాజాసాబ్ సినిమాతో మారుతి స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడా..?