తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది..నందమూరి రామకృష్ణ
TeluguStop.com
తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయితారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు
సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందిన్యూరాలజిస్టుల పర్యవేక్షణలో తారకరత్న ఉన్నారు.