పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా.. ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?

పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ( Jr NTR Birthday )సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు తారక్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?

మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?

అయితే అందరు హీరోల ట్వీట్లకు, పోస్ట్ లకు రెస్పాండ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ ట్వీట్ కు మాత్రం రెస్పాండ్ అవ్వలేదు.

"""/" / అయితే ఇతర హీరోల పోస్ట్ లు సొంత సోషల్ మీడియా అకౌంట్ నుంచి వస్తే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోస్ట్ మాత్రం జనసేన అకౌంట్ నుంచి వచ్చింది.

అందువల్లే ఎన్టీఆర్ ఈ ట్వీట్ కు మాత్రం రిప్లై ఇవ్వలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ సొంత సోషల్ మీడియా( Social Media) ఖాతా నుంచి స్పందించి ఉంటే మాత్రం కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి రిప్లై అయితే వచ్చి ఉండేదని చెప్పవచ్చు.

"""/" / ప్రస్తుతం తారక్ పాలిటిక్స్ కు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ కామెంట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయడం లేదు.తారక్ రాజకీయాల్లోకి రావాలన్నా మరో పదేళ్ల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్, క్లాస్, యాక్షన్ ఇలా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉండగా తారక్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించనున్నారని తెలుస్తోంది.

విశ్రాంతి లేకుండా తారక్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు.తారక్ సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

తారక్ సినిమాలకు ఇతర భాషల్లో సైతం భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

గోపీచంద్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

గోపీచంద్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!