Nithya Menon : నిత్య మీనన్ మంచి హీరోయిన్..కానీ ఆమెకు తగ్గ సినిమాలు లేవు : తారక్

నిత్య మీనన్.( Nithya Menon ).

మహానటి కాగల సత్తా ఉన్న హీరోయిన్.మలయాళం లో పుట్టి యావత్ సౌత్ ఇండియాలోనే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

నిత్య మీనన్ కి మిగతా హీరోయిన్లకు చాలా వ్యత్యాసాలు ఉంటాయి.పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకొని ఆమె కెరియర్ లో ముందుకు వెళుతుంది.

మిగతా హీరోయిన్స్ లాగా అంగాంగ ప్రదర్శన చేయడం ఆమె వల్ల కాదు.అంతే కాదు ఆమె పూర్తిస్థాయి ఫెమినిస్టు భావాలు కలిగిన వ్యక్తి.

ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న కారణంగానే ఆమె కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక కాలేక పోతుంది.

"""/" / అయితే ఆమె గొప్ప నటి అని, ఆమెను సరిగ్గా వాడుకోవడం మన ఇండస్ట్రీకి తెలియలేదని, ఆమె లాంటి నటీమని ఎవ్వరికీ దొరకదని, ఆమె సినిమాలో ఉండే ఒక రకమైన ఎనర్జీ ఉంటుందని, అందుకే నిత్యకు మంచి సినిమాలు వస్తే ఆమే తన నిజమైన నటిని బయటకు తీసుకు రాగలరని జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడడం జరిగింది.

జూనియర్ తో జనతా గ్యారేజ్ సినిమా( Janatha Garage )లో నటించింది నిత్య మీనన్.

ఒక బ్రిలియంట్ నటి అంటే నిత్య అని, తన పక్కన నటించే వారిని నిత్య ( Nithya Menon ).

తన నటనతో సులభంగా డామినేట్ చేస్తుంది అని, ఆమెకు ఇంకా మంచి సినిమాలు పడి ఉండాల్సింది అని తారక్ తెలిపారు.

"""/" / కేవలం సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చక్కగా పండించగలిగే నటి అని అందుకే ఆమె సినిమాలు రిలీజ్ అయిన ప్రతిది కూడా చూస్తూ ఉంటానని, జనతా గ్యారేజ్ విషయంలో కూడా తను చాలా బాగా చేస్తుందని నమ్మకం మాకు ఉండేదని, మా నమ్మకాన్ని ఆమె నిజం అని నిరూపించుకుందని కూడా తారక్ తెలిపారు.

ఇక నిత్య మీనన్( Nithya Menon ).2023లో కొలంబి అనే మలయాళ సినిమాతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆమె భీమ్లా నాయక్( Bheemla Nayak ) తర్వాత మరే తెలుగు చిత్రంలోని నటించలేదు.

ఇప్పుడు ధనుష్ 50వ సినిమాలో ఆమె మెయిన్ లీడ్ గా చేస్తుంది./p.

How Modern Technology Shapes The IGaming Experience