అక్రమంగా తరలిస్తున్న 48 క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న తంగళ్ళపల్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు..

అక్రమంగా తరలిస్తున్న 48 క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న తంగళ్ళపల్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా.అక్రమంగా తరలిస్తున్న 48 క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న తంగళ్ళపల్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు.

అక్రమంగా తరలిస్తున్న 48 క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న తంగళ్ళపల్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు

07 పై కేసు నమోదు ,మినీ వ్యాన్ స్వాధీనం.అక్రమంగా పిడిఎస్ రైస్ ను తరలిస్తున్న వారి వివరాలు.

అక్రమంగా తరలిస్తున్న 48 క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న తంగళ్ళపల్లి, టాస్క్ ఫోర్స్ పోలీసులు

1.గాండ్ల నితిన్ S /o నర్సింహులు, 18 Yrs ,గ్రామం జిల్లెల్ల.

2.సముద్రాల ప్రశాంత్ S /o రాములు, 30 Yrs,గ్రామం వట్టేoల వేములవాడ మండలం.

3.గుగులోతు అంగుర,జిల్లెళ్ల గ్రామం,తంగళ్ళపల్లి మండలం.

4.పాండు, జిల్లెళ్ల గ్రామం,తంగళ్ళపల్లి మండలం.

5.రాజు , జిల్లెళ్ల గ్రామం,తంగళ్ళపల్లి మండలం.

6.శ్రీను R/O నేరెళ్ళ ,తంగళ్ళపల్లి మండలం.

(డ్రైవర్) 7.ప్రశాంత్ (డ్రైవర్) జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 03:00am గంటల సమయంలో తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ల నుండి ప్రశాంత్, శ్రీను, సముద్రాల ప్రశాంత్, నితిన్ అనే నాలుగు వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యం మినీ వ్యాన్ వాహనంలో తరలిస్తున్నరన్నా సమాచారం రాగ తంగళ్ళపల్లి పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నెరేళ్ళ వద్ద వారిని అదుపులోకి తీసుకొని అట్టి 48 క్విటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసి విచారించగా రాజు, గుగులోతు అంగుర,పాండులు అనే ముగ్గురు వ్యక్తులు గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వేరే ప్రాంతాల్లో అమ్ముతారని వారి ఆదేశాల మేరకె మేము రేషన్ బియ్యం తరలిస్తున్నామని చెప్పగా వారిని కూడా అదుపులోకి తీసుకొని పై 07 పై కేసు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తంగళ్ళపల్లి ఎస్.

ఐ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్.

ఐ రామ్మోహన్ మాట్లాడుతూ.పేదలకు అందవలసిన ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ టాస్క్ లో తంగళ్ళపల్లి ఎస్.ఐ రామ్మోహన్, టాస్క్ఫోర్స్ ఎస్.

ఐ సుధాకర్, టాస్క్ఫోర్స్ సిబ్బంది తిరుపతి, మహిపాల్, శ్రీనివాస్, రాజేష్ , సిబ్బంది పాల్గొన్నారు.

“చుట్టమల్లె” జోరు.. శోభనం గదిలోకి ఎంట్రీ.. వీడియో వైరల్