దేశంలో షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్ ప్లేస్
TeluguStop.com
ఉమ్మడి నల్లగొండ జిల్లా: దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది.
అక్కడ 80.90లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది.
ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్ర (39.81 లక్షలు),మూడో ప్లేస్లో కేరళ (28.
74 లక్షలు),4వ స్థానంలో తెలంగాణ (24.52 లక్షలు) నిలిచాయి.
ఇక ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు.
అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం.
భారతీయ రైళ్లలో ప్రయాణం నరకం.. టూరిస్టులకు ఫ్రెంచ్ యూట్యూబర్ వార్నింగ్?