కృష్ణ మృతిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు.
తెలుగు చిత్రసీమలో ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికిన దార్శనికుడు కృష్ణ అని కొనియాడారు.
ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పారు.