డైరెక్టర్ హరి సూర్య కి హిట్టిచ్చినట్టుగా మిగితవాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హరి( Director Hari ) ప్రస్తుతం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసే ప్రతి పనిలో కూడా తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు కదులున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధిస్తూనే ఆయనతో సినిమాలు చేసే హీరోలకి సూపర్ సక్సెస్ లను అందిస్తూ వస్తున్నాయి.

"""/"/ ఇక నిజానికి హరి హీరో సూర్య కాంబినేషన్( Hari Suriya Combo Movies ) లో వచ్చిన ప్రతి సినిమా కూడా చూపెట్టు కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసే విధంగా ఆ సినిమాలో ఉండడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

అయితే హరి సూర్యకి ఇచ్చినట్టుగా మిగతా హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు.

ఇక ముఖ్యంగా విశాల్( Vishal ) హీరోగా సినిమాతో మరోసారి తన డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడనే చెప్పాలి.

ఫ్రీగా ఉంటే హరి సూర్యకి మాత్రమే సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తాడా మిగతా వాళ్ళకి అంత సక్సెస్ లు ఇవ్వలేడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

"""/"/ ఇక ఇదిలా ఉంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే యాక్షన్ సినిమాలు( Action Movies ) చేయడంలో ఆయనను మించిన వారు మనకు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం హరి విశాల్ తో చేసిన రత్నం సినిమా( Rathnam Movie ) ఫ్లాప్ అవడంతో ఇప్పుడు మళ్లీ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది మరి ఇప్పుడు కూడా మరోసారి ఆయన సక్సెస్ కొట్టాల్సిన అవకాశం అయితే లేదు.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?