ఘాటుగా అందాలు ఆరబోస్తున్న 21 ఏళ్ల యంగ్ బ్యూటీ....

ఒక్కోసారి కొంతమంది నటనపై ఉన్నటువంటి మక్కువ కారణంగా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్నారు.

అయితే ఇందులో ఆ మధ్య తెలుగులో యంగ్ హీరో "పంజా వైష్ణవ్ తేజ్" హీరోగా నటించిన ఉప్పెన చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

దీనికితోడు ఈ అమ్మడు నటించిన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో తెలుగులో నేచురల్ స్టార్ నాని, ప్రముఖ హీరో సుధీర్ బాబు తదితర స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇందుకుగాను కృతి శెట్టి పారితోషికం కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే టాలీవుడ్ లో కృతి శెట్టి మాదిరిగా తమిళంలో కూడా 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తోంది యంగ్ బ్యూటీ యాషిక ఆనంద్.

అయితే ఈ అమ్మడు మొదటగా వచ్చీరావడంతోనే "కావలై వైండం" అనే చిత్రంలో జిమ్ ఇనస్ట్రక్టర్ పాత్రలో నటించి నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అవి ఈ అమ్మడి కెరియర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు.

కానీ ఆ మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "నోటా" చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించడంతో ఈ అమ్మడి పాత్రకి సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

దీంతో యాషిక ఆనంద్ సినీ కెరియర్ కూడా మలుపు తిరిగింది. """/"/ అయితే ఈ మధ్య కాలంలో యాషిక ఆనంద్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతుంది.

దీంతో నెటిజనులు ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలపై స్పందిస్తూ యాషిక ఆనంద్ తన పరువపు అందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో యాషిక ఆనంద్ గ్లామర్ డోస్ బాగా పెంచడంతో సినిమా అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపుగా 5 తమిళ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అంతే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.

రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీస్ ఛేజింగ్.. ముగ్గురు భారతీయులు దుర్మరణం, మృతుల్లో 3 నెలల చిన్నారి