Tamannaah Vijay Varma : తమన్నాకు విజయ్ అంటే అంత ఇష్టమా.. 18 ఏళ్ళ రూల్ ని బ్రేక్ చేసిందిగా?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు విజయ్ వర్మ, తమన్నా.
రియల్ లైఫ్ ప్రేమ జంట అయినా తమన్నా విజయ్ వర్మ తాజాగా నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ).
ఈ వెబ్ సిరీస్ ఈనెల 29న విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు తమన్నా విజయ్.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు విజయ్ తమన్నా.ఇంటర్వ్యూలో భాగంగా ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
"""/" /
ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి బాగా స్పందన లభిస్తోంది.
ఇందులో తమన్నా, విజయ్ హాట్ హాట్ సీన్స్ రొమాన్స్( Tamannaah Vijay Varma Romance ) తో అదరగొట్టారు.
ఇక ఈ వెబ్ సిరీస్ ఈనెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.ఆమె లస్ట్ స్టోరీస్ 2లో తన సెగ్మెంట్ కోసం తన 18 ఏళ్ల నో-కిస్ పాలసీని బ్రేక్ చేసినట్లు తెలిపింది.
అంటే ఆన్ స్క్రీన్ కిస్( Onscreen Kiss ) ఇప్పటి వరకూ ఎవరికి ఇవ్వలేదని కాని విజయ్ కోసం ఆ రూల్ ను బ్రేక్ చేసినట్టు వెల్లడించింది.
దీంతో తమన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ అంటే తమన్నాకి అంత ఇష్టమా, విజయ్ కోసం ఏకంగా 18 ఏళ్ల రూల్ ని బ్రేక్ చేసింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
ఇక ఈ విషయంలో విజయ్ కూడా స్పందిస్తూ.లస్ట్ స్టోరీస్ లో ఈ పాత్రకు తమన్నా మాత్రమే సరిపోతుందని,ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు.
ముందుగా స్క్రిప్ట్ చదవగానే హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను.తమన్నా( Tamannaah ) అని చెప్పగానే మంచి సెలక్షన్ అని అనేశాను.
ఎందుకంటే నిజానికి ఆ పాత్రకు ఆమె కరెక్ట్ గా సరిపోయింది అంతే కాదు ఆ పాత్రకు ఆమె మరింత గ్లామర్ను తెచ్చింది.
తను నటించే పాత్రలో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తుంది.చాలా శ్రద్ధగా పని చేస్తుంది.
ఆమె మాత్రమేఅలా చేయగలదు అని విజయ్ అంటూ ప్రియురాలి పై ప్రశంసల వర్షం కురిపించాడు విజయ్.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters