రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట ఐసు ముక్కలా కరిగిపోతుంది!
TeluguStop.com
ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ఎప్పుడూ కూర్చుని ఉండటం, ఒత్తిడి తదితర కారణాల వల్ల పొట్ట( Stomach ) వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.
ఆ కొవ్వును కరిగించకపోతే పొట్ట బానలా తయారవుతుంది.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ ( Belly Fat )సమస్యతో బాధపడుతున్నారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ డ్రింక్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.
రోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తాగితే బాన పొట్ట ఐసు ముక్కలా కరిగిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ) వేసుకోవాలి.
"""/" /
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము మరియు మూడు దంచిన మిరియాలు వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.
ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా ఈ డ్రింక్ ను తీసుకోవాలి.రోజు ఉదయం ఈ పానీయాన్ని సేవిస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
"""/" /
బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అల్లం, ధనియాలు, మిరియాలు( Ginger, Coriander, Pepper ).
ఇవి మూడు ఫ్యాట్ బర్నర్స్ గా పని చేస్తాయి.అందువల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ వండర్ ఫుల్ మరియు వెరీ ఎఫెక్టివ్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
మంచి రిసల్ట్ మీ సొంతమవుతుంది.
రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!