ఖాళీ కడుపుతో టీ తాగితే ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా..!

మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ ( Tea ) తాగే అలవాటు ఉంటుంది.

ఆంగ్లేయులు అలవాటు చేసిన ఈ టీ ని ఇప్పుడు ప్రపంచం అంతటా సేవిస్తూ ఉన్నారు.

ఇలా టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.

కొందరికి ఉదయం లేవగానే టీ లేకుండా రోజు మొదలవదని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో టీ తాగే అలవాటు మానుకోవాలని చెబుతున్న ఎవరూ లెక్క చేయడం లేదు.

ఉదయం పూట టీ తాగడం వల్ల పండ్లలో ఉండే ఎనామిల్( Enamel ) దెబ్బతింటుంది.

అలాగే పరగడుపున టీ తాగడం అస్సలు మంచిది కాదు. """/" / కానీ ఖాళీ కడుపుతో( Empty Stomach ) టీ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఖాళీ కడుపుతో టీ తాగితే పేగులలో ఒక పొర ఏర్పడుతుంది.అంతకుముందు గోరువెచ్చని నీరు తాగాలి.

టీ పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరగడుపున టీ తాగడం అస్సలు మంచిది కాదు.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది.ప్రతిరోజు ఇలా తాగితే పొట్టలో ఆమ్లం పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది.

అందుకే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. """/" / దీంతో దంతాల బయటి పొర క్షీణించి దంతా క్షయం ప్రమాదాన్ని పెంచుతుంది.

ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది.కళ్ళు తిరగడంతో పాటు, మలబద్దకం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.

అయితే టీ తాగే ముందు నీళ్లు తాగాలి.నీటితో పాటు ఏదైనా తినడం అలవాటు చేసుకోవడం వల్ల కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది.

టీ తాగే 30 నుంచి 40 నిమిషాల ముందు నీళ్లు తాగడం మంచిది.

ఓట్స్, బీట్ రూట్.. స్కిన్ విషయంలో ఈ కాంబినేషన్ చేసే మ్యాజిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!