ఈ పిల్ల కోతి క్యూట్ నెస్ ను ఓ సారి చూడండి..

సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఎటువంటి సంఘటన జరిగినా కానీ వెంటనే మనకు తెలిసిపోతుంది.

సంఘటన ఎటువంటిదైనా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.చూసే నెటిజన్లకు నచ్చితే అది వైరల్ అవుతుంది లేకపోతే సాదాసీదాగా మిగిలిపోతుంది.

కానీ కంటెంట్ మాత్రం తప్పనిసరిగా సోషల్ మీడియాలో ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

ఆ వీడియోలను నెటిజన్లు చాలా మంది ఇష్టపడుతుంటారు.కావున ఇటువంటి వాటికి సంబంధించిన వార్తలు త్వరగా వైరల్ అవుతాయి.

ఇలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు వావ్ క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.కోతులు మామూలుగా చాలా అల్లరి పనులు చేసే జంతువులుగా ముద్ర పడ్డాయి.

ఏళ్లుగా ఈ ముద్ర అలాగే ఉంది.ఇక్కడి వీడియోలో మనం ఓ పిల్ల కోతిని చూడొచ్చు.

ఈ పిల్ల కోతి మాత్రం చూసేందుకు చాలా క్యూట్ గా ఉంది.ఒక వ్యక్తి చేతిలో ఉన్న కోతి పిల్ల చాలా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ చూసే వారిని ఇట్టే అట్రాక్ట్ చేస్తోంది.

ఈ  వీడియోను ఎవరు పోస్ట్ చేశారో ఇది ఎక్కడిదో సరిగ్గా తెలియకపోయినా కానీ తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈ వైరల్ వీడియోను 12.9K నెటిజన్లు తిలకించారు.

వీరిలో చాలా మంది వైరల్ కామెంట్లు కూడా చేస్తున్నారు.కొంత మంది ఇది ఏం జంతువు అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా వెంటనే చూసేయండి.

ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

దావూదీ సాంగ్ దేవరకు ప్లస్ అయిందా.. సాంగ్ యాడ్ చేయడంతో కలెక్షన్లు పెరిగాయా?