శ్వాస తీసుకో...! పవన్ కల్యాణ్‎కు మంత్రి అంబటి కౌంటర్

ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ క్రమంలోనే యాత్ర కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకున్న జనసేనాని వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

వారాహి వాహనంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ పవన్ కల్యాణ్ కనీసం తనను శ్వాస అయినా తీసుకోనిస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

శ్వాస తీసుకో పవన్ కల్యాణ్.ప్యాకేజీ వద్దు అంటూ ఎద్దేవా చేశారు.

క్లిక్ పూర్తిగా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..!

చర్చనీయాంశంగా రేవంత్ రెడ్డి- గురునాథ్ రెడ్డి భేటీ

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

న్యూస్ రౌండప్ టాప్ 20

షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ ఓటీటీలో విడుద‌ల‌య్యేది ఎప్పుడంటే… చిత్రం విడుదలైన కొద్దిసేప‌టికే లీక్..