తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బిక్షాటన
TeluguStop.com
అనంతపురము: తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బిక్షాటన.ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన చేసిపట్టిన జేసి ప్రభాకర్ రెడ్డి.
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగిస్తున్నారంటుంన్న జెసి.పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భిక్షాటన చేసిన జేసి.
కూరగాయల మార్కెట్ వద్ద అండర్ డ్రైనేజీ పైపులు పగిలిపోతే ఎమ్మెల్యే పనులు చేపించడం లేదంటూ ఆరోపించిన జెసి ప్రభాకర్ రెడ్డి.
బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?