జేసి అస్మిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్..
TeluguStop.com
యాంకర్ వాయిస్ - తన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి( Ashmit Reddy JC ) పుట్టిన రోజు వేడుకల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy )ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ పాటకు చేసిన డ్యాన్స్ సోషియల్ మిడియాలో వైరల్ గా మారింది.
టీడీపీ( TDP ) కౌన్సిలర్లతో కలిసి మంగళవారం సాయంత్రం జేసి అస్మిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు ఈసందర్బంగా టిడిపి కౌన్సిలర్లతో కలసి కాలుకది స్టెప్పులు వేశారు జేసి ప్రభాకర్ రెడ్డి.
తాడిపత్రి పట్టణంలో తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నాయకులు, కార్యకర్తలతో కలిసి సంతోషంతో మునిగిపోయి అనందంగా గడిపారు.పల్సర్ బైక్ సాంగ్‌కు స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, బుధవారం 2024