తొలి అనుభవం ఎంతో ప్రత్యేకం... తాప్సీ పోస్ట్ వైరల్.. ?
TeluguStop.com
మోడలింగ్ లో మంచి అభిరుచి కలిగి, ఝుమ్మంది నాదంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన వర్ధమాన నటి తాప్సీ.
వినూత్న నటనతో అభిమానులను ఆకర్షించే అందం ఆమె సొంతం.మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో.
ఆమె తదుపరి చిత్రాలపై మరింత ఆసక్తి నెలకొంది.Mr.
పర్ఫెక్ట్, దరువు, మొగుడు వంటి సినిమాల్లో కథానాయికగా నటించిన తాప్సీ తన కేరీర్ ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.
గుండెల్లో గోదారి చిత్రంలో అద్భుతమైన నటనతో.ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఆ తర్వాత వచ్చిన ముని 3, నీవేవరో లాంటి సినిమాలు బాగా ఆడనప్పటికీ.
ఏ మాత్రం కుంగిపొక .తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోందిఇకపోతే.
కొంతకాలం నుంచి చాలా బిజీ షెడ్యూల్ తో దూసుకుపోతున్న తాప్సీ.కొత్త కథలతో.
మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో సినీ కెరీర్ ను ముందుకు సాగిస్తున్నట్లు తెలుస్తోందిఇదిలా ఉండగా.
ఇపుడు మనకు తాప్సీ.మరో కొత్త అవతారంలో కనిపించనున్నట్టు అర్థమవుతుంది.
అదే ఎంటాంటారా.? నిర్మాతగా మారి కొత్త ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు.
అంతేకాదు కొన్ని నెలల్లోనే షూటింగ్ కూడా పూర్తి చేశారు.తాను నిర్మాతగా పరిచయం కాబోతున్న సినిమా పేరు 'బ్లర్'.
ఈ చిత్రాన్ని తన సన్నిహితుడు ప్రాంజల్ భాగస్వామ్యంతో నిర్మించబోతున్ననట్టు జూలై నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే .
ఈ సినిమా షూటింగ్ రెండు, మూడు నెలల్లోనే పూర్తి కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"""/"/
నిర్మాతగా తన మొదటి సినిమా బ్లర్ షూటింగ్ పూర్తి అవ్వడంపై స్పందించిన తాప్సీ .
మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి అయింది.వచ్చే ఏడాది సినిమాను థియేటర్లో చూద్దామని అన్నారు.
అంతేకాకుండా ఎప్పుడైనా సరే తొలి అనుభవం ప్రత్యేకంగా ఉంటుందని హితవు పలికారు.ఇక తాప్సీ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న అనబెల్లె సేతుపతి అనే సినిమా విడుదలకు రెడీ అయింది.
కామెడీ మరియు హారర్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీ నేరుగా .ఓటీటీలోనే విడుదల కానున్నట్టు సమాచారం.
గేమ్ ఛేంజర్ మూవీ చాలా హర్ట్ చేసింది.. అంజలి సంచలన వ్యాఖ్యలు వైరల్!