టి-టీడీపికి పూర్వ వైభవం వస్తుంది

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పూర్వ వైభవం వస్తుందని.

పోగుల సైదులు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.అనునిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్షేమం కోరుకునే తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘంగా 42 ఏళ్లుగా పార్టీని వీడని అసలు సిసలైన పసుపు సైనికులు,ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మేల్యే,జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు,టిటిడి బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ లను హైదరాబాద్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టీడిపికి ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుందని ప్రగాఢ విశ్వసం ఉందన్నారని,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నవరసా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి నేటి వరకు సుదీర్ఘంగా పార్టీలోనే ఉంటూ ఎంతోమంది నాయకులు పార్టీలు మారినా మారకుండా,పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటున్నారన్నారు.

ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నో చెప్పిన ఏకైక మాట నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం,చంద్రబాబు నాయుడుకి మేము విశ్వాస పాత్రులమని, ఆఖరి వరకు ఆయనతోనే కలిసి పని చేస్తామని చెప్పారని అన్నారు.

వారికి పూర్తిస్థాయి పార్టీ కార్యకర్తల గురించి పార్టీ క్యాడర్ గురించి అవగాహన, నిఖారస్సైన కార్యకర్తల బలంతో ఉందన్నారు.

రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…