టీ.కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన తోపులాట వాగ్వివాదానికి దారితీసింది.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడే అసలైన జీనియస్.. పని చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?