ఎన్నికల ప్రచారంలో టీ.కాంగ్రెస్.. నారాయణపేటకు సీఎం రేవంత్
TeluguStop.com
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేటలో పర్యటించనున్నారు.సాయంత్రం జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddyy ) పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో సభకు పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
ఈ క్రమంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.కాగా తెలంగాణలో మొత్తం 14 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ భావిస్తోన్న సంగతి తెలిసిందే.
వైరల్: కారును ఏకంగా ట్రాక్టర్‌లా మార్చేసిన కుర్రాడు!