ఉద్యోగిని ఛాతీపై బాస్ కామెంట్స్ చేయడంతో రూ.13 కోట్లు వదిలిపోయాయి పాపం!
TeluguStop.com
అవును, మీరు విన్నది నిజమే.ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ స్విస్ రేకు( Swiss Re ) చెందిన సీనియర్ మేనేజర్.
ఓ మహిళా ఉద్యోగిపట్ల చాలా దురుసుగా, అవమనీయంగా ప్రవర్తించాడు.లింగ వివక్ష చూపుతూ ఆమె రొమ్ముల పరిమాణం గురించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసాడు.
అక్కడితో ఆగకుండా సరైన కారణం చెప్పకుండానే ఆమెను విధుల నుండి తొలగించాడు.కాగా మేనేజర్( Manager ) వ్యాఖ్యలతో ఆమె మానసికంగా వేదన అనుభవించారు.
సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది.
"""/" /
దాంతో బాధితురాలు న్యాయం కోసం లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను( London Employment Tribunal ) ఆశ్రయించగా విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆమెకు రూ.
13 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి తెగేసి చెప్పింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
స్విస్ రే ఇన్సూరెన్స్ కంపెనీ లండన్ బ్రాచ్‌లో 2017లో జూలియా సోమర్( Julia Somer ) అనే మహిళ పొలిటికల్ రిస్క్ అండర్ రైటర్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలో 2021లో డెలివరీ కోసం సెలవులు తీసుకుని వచ్చిన తర్వాత ఆమె బాగా లావెక్కారు.
దాంతో ఆమె బరువును గురించి పలుమార్లు కామెంట్ చేసిన సీనియర్ మేనేజర్ ఆఖరికి అర్ధాంతరంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.
"""/" /
దాంతో ఆమె తనకు రావాల్సిన బోనస్‌ను( Bonus ) కూడా కోల్పోవడం జరిగింది.
ఈ క్రమంలో బాధితురాలు లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తన గోడుని వెళ్లబుచ్చారు.
2017లో వర్క్ బ్రేక్‌లో డ్రింక్స్ తీసుకుంటుండగా బాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.
వర్క్ డ్రింక్స్ సందర్భంగా తన దగ్గరికి వచ్చిన బాస్ 'ఇఫ్ ఐ హావ్ బ్రెస్ట్స్ లైక్ యువర్స్, ఐ వుడ్ బి డిమాండింగ్ టూ' అన్నారని, అంతేగాక 'ఐ బెట్ యూ లైక్ టు బి టాప్ ఇన్ బెడ్' అని కూడా వ్యాఖ్యానించారని లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన పిటిషన్‌లో బాధితురాలు జూలియా సోమర్ పేర్కొనగా ఈ పిటిషన్‌పై విచారణ చేసిన ట్రిబ్యునల్.
బాధితురాలికి రూ.13 కోట్ల (1.
3 పౌండ్స్) ను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.దాంతో వారికి తగిన శాస్తి జరిగింది.
ఒకప్పుడు జర్మనీలో ఇంజనీర్.. ఇప్పుడు బెంగళూరులో బిచ్చమెత్తుకుంటున్నాడు..!