ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్వరూపానందేంద్ర స్వామి మండిపాటు..

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్వరూపానందేంద్ర స్వామి మండిపాటు.మైనారిటీ ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపరచడం నీచమైన చర్య.

నీ తల్లి దుర్గ ఆలయాలను దర్శించుకుంటుంది.ధర్మాన్ని విమర్శిస్తే నీ తల్లిని దూషించినట్లే.

ఉదయనిధికి రాజకీయ జీవితం లేకుండా హిందువులంతా శపించాలి.పనికిమాలిన వ్యాఖ్యలను ఉపసంరించుకోవాలి.

హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.

ఆ సినిమా కోసం బయటకొస్తున్న అల్లు అర్జున్.. బన్నీ స్పీచ్ హైలెట్ కానుందా?